Revanth Reddy: కామారెడ్డి బరిలో టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ
Revanth Reddy: మాజీ మంత్రి షబ్బీర్ అలీ పోటీ నుంచి తప్పుకునే ఛాన్స్
Revanth Reddy: కామారెడ్డి బరిలో టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ
Revanth Reddy: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేయనున్నారని తెలుస్తోంది. సెకండ్ లిస్ట్‌లో కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ పేరును అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పోటీ చేస్తోన్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుందని తెలిసంది. కొడంగల్‌తోపాటు కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ పోటీ నుంచి తప్పుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.