Kukatpally: కూకట్ పల్లి బాలానగర్ ఐ.డి.పి.ఎల్ లో జనరేటర్ వాహనం చోరీ
Kukatpally: కూకట్ పల్లి బాలానగర్ ఐ.డి.పి.ఎల్ లో జనరేటర్ వాహనం చోరీ శున్నంగా కేసును పరిశీలించి దుండగలను అరెస్ట్ చేసిన పోలీసులు
Kukatpally: కూకట్ పల్లి బాలానగర్ ఐ.డి.పి.ఎల్ లో జనరేటర్ వాహనం చోరీ
Kukatpally: కూకట్ పల్లి బాలానగర్ ఐ.డి.పి.ఎల్ లో జనరేటర్ వాహనాన్ని చోరీ చేసిన దుండాగులను పోలీసులు అరెస్ట్ చేశారు. శున్నంగా కేసును పరిష్కరించి ఇద్దరు దొంగలను అరెస్ట్ చేయగా... మరో ఇద్దరు దొంగలు పరారీలో ఉన్నారని అధికారులు వెల్లడించారు. అనంతరం 3 లక్షల 50 వేల రూపాయల గల విలువైన జనరేటర్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కూకట్ పల్లి..
బాలానగర్ ఐ.డి.పి.ఎల్ లో జనరేటర్ వాహనం చోరీ కేసులో మహమ్మద్ ఖదీర్, మహమ్మద్ తాజుద్దీన్ అనే ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసిన బాలానగర్ పోలీసులు....
ఈ నెల 18వ తేదీన ఐ.డి.పి.ఎల్ లో పార్క్ చేసిన జనరేటర్ వాహనాన్ని ఎత్తుకెళ్లిన మహమ్మద్ ఖదీర్, మహమ్మద్ తాజుద్దీన్. దిగ్యా, ఫక్రుద్దీన్ లు...
చాకచక్యంగా కేసును పరిష్కరించి ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసిన బాలానగర్ పోలీసులు, పరారీలో మరో ఇద్దరు దొంగలు..
3,50,000 రూపాయల విలువైన జనరేటర్ వాహనం స్వాధీనం.