Khairatabad: ఖైరతాబాద్‌లో వీధి కుక్కల దాడి.. చిన్నారి తీవ్ర గాయాలు

Khairatabad: హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని శ్రీనివాసనగర్‌లో ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేయగా తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించారు.

Update: 2026-01-27 07:44 GMT

ఖైరతాబాద్‌లో వీధి కుక్కల దాడి.. చిన్నారి తీవ్ర గాయాలు

Khairatabad: హైదరాబాద్ సిటీలో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని శ్రీనివాసనగర్ లో ఇంటిముందు ఆడుకుంటుున్న చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. చిన్నారి పాక శార్వి తీవ్రంగా గాయపడింది. బంజారాహిల్స్ లోని రెయిన్ బో ఆసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News