Telangana: సంతోష్ రావుపై కవిత హాట్ కామెంట్స్‌...గుంపు మేస్త్రీకి ప్రధాన గూఢచారి సంతోష్ రావు -కవిత

Telangana : కవిత హాట్ కామెంట్స్ సంతోష్ రావుపై కవిత సంచలన వ్యాఖ్యలు గుంపు మేస్త్రీకి ప్రధాన గూఢచారి సంతోష్ రావు-కవిత

Update: 2026-01-27 07:19 GMT

 Telangana: సంతోష్ రావుపై కవిత హాట్ కామెంట్స్‌...గుంపు మేస్త్రీకి ప్రధాన గూఢచారి సంతోష్ రావు -కవిత

Telangana:  నిమ్స్ లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన కవిత బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంపు మేస్త్రీకి ప్రధాన గూడాచారి సంతోష్ రావు అని ఆరోపించారు. సంతోష్ రావు ఓ దుర్మార్గుడు, దెయ్యం కారణంగానే ఎంతో మంది కార్యకర్తలు, నేతలు బీఆర్ఎస్ పార్టీకి దూరం అయ్యారన్నారు. గద్దర్ లాంటి ఉద్యమకారులను సైతం గేటు బయట నిలబెట్టిన ఘనత.. ఈటల రాజేందర్ పార్టీ వీడిపోవడానికి సంతోష్ రావే కారణమన్నారు. ఫాంహౌజ్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి అందించడమే కాకుం.. కేసీఆర్ ఏం తిన్నా., ఏం చేసినా.. సగం ఇడ్లీ తిన్నాడా..మొత్తం ఇడ్లీ తిన్నాడా అన్న విషయాలతో సహా సమాచారం చేరవేస్తున్నారని దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో సంతోష్ రావును విచారణకు పిలవడం బాగా4నే ఉంది..కానీ తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది అనుమానంగా ఉందన్నారు. ఇటువంటి దుర్మార్గుడికి హరీష్ రావు, కేటీఆర్ ఎందుకు మద్దతు ఇస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు.

సంతోష్ రావు ను గుప్పు మేస్త్రి కాపాడే అవకాశం ఉంది.

ఆ సంతోష్ రావు వల్లే ఉద్యమ కారులు పార్టీ దూరం అయ్యారు.

గుంపు మేస్త్రి కి ప్రధాన గూడాచారి సంతోష్ రావు..

మొదటి దయ్యం సంతోష్ రావు.

గద్దర్ లాంటి ఉద్యమకారులను సైతం గేటు బయట నిలబెట్టిన ఘనత సంతోష్ రావుది.

పోలీసులు సమగ్ర విచారణ జరిపితే మొదట లోపటికి పోవాల్సింది సంతోష్ రావే..

నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ను పరామర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు

నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ను పరామర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

నిమ్స్ లో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను పరామర్శించిన జాగృతి అధ్యక్షురాలు కవిత.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న విధంగా ఎక్సైజ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లకు ఆయుధాలు ఇవ్వాలని కోరారు.

Tags:    

Similar News