Hayathnagar: కుంట్లూర్‌లో విషాదం.. మూడేళ్ల బాలుడుపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
Hayathnagar: డ్రైవర్ నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందాడంటున్న స్థానికులు
Hayathnagar: కుంట్లూర్‌లో విషాదం.. మూడేళ్ల బాలుడుపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
Hayathnagar: హైదరాబాద్ హయత్‌నగర్ కుంట్లూర్ గ్రామంలో విషాదం నెలకొంది. మూడేళ్ల బాలుడు హర్షపవన్‌పై నుంచి స్కూల్ బస్సు దూసుకెళ్లింది. ఘటనా స్థలంలోనే హర్షపవన్ మృతి చెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.