Mancherial: సాయిబాబా ఆలయంలో చోరీ.. హుండీలోని నగదును ఎత్తుకెళ్లిన దొంగలు

Mancherial: సీసీటీవీ డీవీఆర్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు

Update: 2023-09-06 04:43 GMT

Mancherial: సాయిబాబా ఆలయంలో చోరీ.. హుండీలోని నగదును ఎత్తుకెళ్లిన దొంగలు 

Mancherial: మంచిర్యాల సాయిబాబా ఆలయంలో చోరీ జరిగింది. హుండీలోని నగదును దొంగలు ఎత్తుకెళారు. దొంగతనాన్ని చూసి పోలీసులు షాక్ అయ్యారు. దొంగతనం చేసిన తర్వాత ఎవిడెన్స్ లేకుండా సీసీటీవీ డీవీఆర్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News