Harish Rao: ప్రతిపక్షాలు పగటి కలలు కనడం మానేయాలి

Harish Rao: మరోసారి కేసీఆర్‌ సిక్సర్‌ కొట్టడం ఖాయం

Update: 2023-10-06 12:40 GMT

Harish Rao: ప్రతిపక్షాలు పగటి కలలు కనడం మానేయాలి

Harish Rao: కాంగ్రెస్‌, బీజేపీలకు మంత్రి హరీష్‌రావు చురకలంటించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ డకౌట్‌..కాంగ్రెస్‌ పార్టీ రనౌట్‌ అవుతుందని మంత్రి హరీష్‌రావు అన్నారు. మరోసారి కేసీఆర్‌ సిక్సర్‌ కొట్టడం ఖాయమన్నారు .ప్రతిపక్షాలు పగటి కలలు కనడం మానేయాలని ఆయన హితవు పలికారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో బీఆర్ఎస్‌ బహిరంగ సభలో పాల్గొన్న హరీష్‌రావు ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మరోసారి బీఆర్ఎస్‌ గెలిచి హ్యాట్రిక్‌ సాధిస్తుందని మంత్రి హరీష్‌రావు ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News