Kishan Reddy: గవర్నర్ కోటా MLCలను తిర్కరించడాన్ని స్వాగతిస్తున్నా

Kishan Reddy: గవర్నర్ కోటా అంటే నాన్ పొలిటికల్ కు ఇస్తారు

Update: 2023-09-25 12:44 GMT

Kishan Reddy: గవర్నర్ కోటా MLCలను తిర్కరించడాన్ని స్వాగతిస్తున్నా

Kishan Reddy: గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలను తమిళిసై తిరస్కరించడాన్ని టీబీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి స్వాగతించారు. గవర్నర్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్‌ అని.. గవర్నర్‌ను ఈసందర్భంగా అభినందిస్తున్నానని అన్నారు. గవర్నర్ కోట అంటే రాజకీయ నేతలకు MLC లు ఇవ్వడం కాదు..నాన్ పొలిటికల్ కు ఇస్తారని తెలిపారు. మేధావులకు, రచయితలకు , కవులకు, కళాకారులకు, ప్రజా సేవ చేసే వాళ్ళకు గవర్నర్ కోట కింద MLC ఇస్తారని చెప్పారు. కేసీఆర్ కుటుంబానికి సేవ చేసే వాళ్లకు నామినేటెడ్ ఎలా ఇస్తారని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.

Tags:    

Similar News