46 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం తీసుకోనున్న కేంద్రం

ఖరీఫ్‌ సీజన్‌కు అదనపు బియ్యం సేకరణ.. 6 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించనున్న కేంద్రం

Update: 2021-12-28 10:36 GMT

కేంద్రం కోసం 68.65 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరించనున్న రాష్ట్ర ప్రభుత్వం

Telangana: ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి అదనపు బియ్యం సేకరించేందుకు కేంద్రం సిద్ధమైంది. మరో 6లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా తెలంగాణ సర్కార్‌కు కేంద్ర ఆహారశాఖ సమాచారం అందించింది. కేంద్రం కోసం 68.65 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరించనుంది రాష్ట్ర ప్రభుత్వం.

Tags:    

Similar News