హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం
Hyderabad: నగరంలోని పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం
హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం
Hyderabad: హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరంలోని పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. ఉప్పల్, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, చార్మినార్‌తో పాటు సైదాబాద్, మాదన్నపేట్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురుస్తోంది. దీంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.