Hyderabad: ప్రగతిభవన్ దగ్గర ఉద్రిక్తత
Hyderabad: ప్రగతిభవన్ ముట్టడికి యూత్ కాంగ్రెస్ పిలుపు
Hyderabad: ప్రగతిభవన్ దగ్గర ఉద్రిక్తత
Hyderabad: ప్రగతిభవన్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కానిస్టేబుల్ పరీక్షలో తప్పులకు మార్కులు కలపాలని డిమాండ్ చేస్తూ ప్రగతిభవన్ ముట్టడికి యూత్ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం నెలకొంది. దీంతో పలువురు యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.