హైదరాబాద్‌ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న రెవెన్యూ అధికారులు..!

* కూల్చివేతలను అడ్డుకుంటున్నమహిళలు.. అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళన

Update: 2022-11-13 05:08 GMT

హైదరాబాద్‌ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న రెవెన్యూ అధికారులు

Abdullapurmet: హైదరాబాద్‌ అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అక్రమనిర్మాణాలను కూల్చివేస్తున్నారు రెవెన్యూ అధికారులు. పోలీస్‌ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపడుతున్నారు. మరోవైపు కూల్చివేతలను అడ్డుకుంటున్నారు మహిళలు. రెవెన్యూ అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు.

Tags:    

Similar News