Telangana Municipal Elections: ఇవాళ 11 మున్సిపాలిటీల్లో చైర్మన్లు, వైస్‌చైర్మన్ల ఎన్నిక
Telangana Municipal Elections: తెలంగాణలో ఇవాళ 11 మున్సిపాలిటీల్లో చైర్మన్లు, వైస్‌చైర్మన్ల ఎన్నిక జరగబోతోంది.
Telangana Municipal Elections: తెలంగాణలో ఇవాళ 11 మున్సిపాలిటీల్లో చైర్మన్లు, వైస్‌చైర్మన్ల ఎన్నిక జరగబోతోంది. నిన్నటి వివాదాలతో ఇవాళ మరింత పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నం, జనగామ, క్యాతనపల్లి, డోర్నకల్..కాగజ్‌నగర్, ఖానాపూర్, ఇంద్రేశం, జహీరాబాద్.. తొర్రూర్, ఇల్లందు, సుల్తానాబాద్ మున్సిపాలిటీల్లో ఎన్నిక ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. మహబూబాబాద్ జిల్లా తోర్రూర్‌లో 11 వార్డుల్లో 9 వార్డులు బీఆర్‌ఎస్.. 7 వార్డుల్లో కాంగ్రెస్ గెలిచింది. అధికార పార్టీకి చెందిన ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యేశాస్వీనిరెడ్డి క్స్ అఫీషియా ఓట్లు నమోదు చేసుకోవడంతో.. ఆ పార్టీ బలం 9కి చేరింది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు సమాన ఓట్లు ఉండడంతో లాటరీ పద్దతీలో ఎన్నుకునే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో నిన్న ఘర్షనలు తలేత్తడంతో ఇవాళ్టికి వాయిదా పడింది. ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.