TS Inter Results 2022: ఈ నెల 28న ఇంటర్ ఫలితాలు విడుదల
TS Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల తేదీ ఖరారైంది.
TS Inter Results 2022: 28న ఇంటర్ ఫలితాలు విడుదల
TS Inter Results: ఎల్లుండి తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. మంగళవారం ఉదయం 11గంటలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను రిలీజ్ చేయనున్నారు. ఎల్లుండి విడుదల చేస్తామని తెలంగాణ ఇంటర్ బోర్డ్ అధికారికంగా ప్రకటించింది. అయితే మూల్యాంకనం పూర్తైనా ఫలితాలు ఆలస్యం అవ్వడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఎట్టకేలకు ఇంటర్ ఫలితాలు ఎల్లుండి వస్తాయనడంతో సస్పెన్స్‌కు తెరపడినట్లయ్యింది.ఇంటర్ ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.