Telangana News: వీఆర్‌వోల సర్దుబాటు ప్రక్రియపై హైకోర్టు స్టే
Telangana High Court: వీఆర్‌వోల సర్దుబాటు ప్రక్రియపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది.
Telangana News: వీఆర్‌వోల సర్దుబాటు ప్రక్రియపై హైకోర్టు స్టే
Telangana High Court: వీఆర్‌వోల సర్దుబాటు ప్రక్రియపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. తెలంగాణ వీఆర్‌వోల సంఘం పిటిషన్‌పై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయగా.. 98.9 శాతం మంది ఇప్పటికే ఇతర శాఖల్లో చేరారని ఏజీ తెలిపారు. 56 మంది వీఆర్‌వోలు మాత్రమే ఇతర విభాగాల్లో చేరాల్సి ఉందన్నారు. వాదనలు, ప్రతివాదనలు విన్న ధర్మాసనం తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు స్టే కొనసాగుతుందని తెలిపింది.