TS High Court: సీఎం కేసీఆర్‌కు హైకోర్టు నోటీసులు
TS High Court: ఎన్బీటీ నగర్‌లో టీఆర్ఎస్ ఆఫీస్‌కు భూకేటాయింపుపై హైకోర్టులో పిల్ దాఖలయ్యింది.
TS High Court: సీఎం కేసీఆర్‌కు హైకోర్టు నోటీసులు
TS High Court: ఎన్బీటీ నగర్‌లో టీఆర్ఎస్ ఆఫీస్‌కు భూకేటాయింపుపై హైకోర్టులో పిల్ దాఖలయ్యింది. కోట్లు విలువచేసే భూమిని తక్కువ ధరకు కేటాయించారని పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో 33 జిల్లాలోనూ ఇదే విధంగా భూకేటాయింపు జరిగిందన్న పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ సీఎం కేసీఆర్, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డితో పాటు సీఎస్, సీసీఎల్‌ఏ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఉన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.