Breaking News: హైకోర్టులో బండి సంజయ్‌కు ఊరట
Breaking News: జన జాగరణ దీక్ష కేసులో అరెస్ట్ అయిన బండి సంజయ్‌కు హైకోర్టులో ఊరట లభించింది.
Breaking News: హైకోర్టులో బండి సంజయ్‌కు ఊరట
Breaking News: జన జాగరణ దీక్ష కేసులో అరెస్ట్ అయిన బండి సంజయ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. బండి సంజయ్ రిమాండ్‌ను కొట్టేసిన హైకోర్టు సంజయ్‌ను విడుదల చేయాలని ఆదేశించింది. వ్యక్తిగత పూచీకత్తుపై బండి సంజయ్‌ను విడుదల చేయాలని జైళ్ల శాఖ డీజీని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.