Hyderabad: హైదరాబాద్‌లోని కోఠిలో కఠినంగా లాక్‌డౌన్
Hyderabad: పోలీస్ సిక్టర్ ఉన్న వాహనాలు కూడా తనిఖీలు * అనవసరంగా బయటికివస్తున్న వారిపై కేసులు
వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు (ఫైల్ ఇమేజ్)
Hyderabad: హైదరాబాద్‌లోని కోఠి ప్రాంతంలో లాక్‌డౌన్ నిబంధనలను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. అటుగా వెళ్తున్న ప్రతీవాహనాన్ని చెక్ చేస్తున్నారు. పోలీస్ స్టికర్ ఉన్న వాహనాలను ఆపుతున్న పోలీసులు.. తప్పుచేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు