TSRTC: సంక్రాంతి పండుగకు TSRTC ప్రత్యేక ఏర్పాట్లు

TSRTC: ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు

Update: 2023-01-12 12:30 GMT

TSRTC: సంక్రాంతి పండుగకు TSRTC ప్రత్యేక ఏర్పాట్లు

TSRTC: TSRTC సంక్రాంతి పండుగకు ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నల్గొండ, ఖమ్మం, విజయవాడ వెళ్లే రూట్ బస్సులను ఎల్బీ నగర్ నుంచి స్టార్ట్‌ అయ్యే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా షామియానాలు వేసి సౌకర్యాలు కల్పించారు.

Tags:    

Similar News