Shabbir Ali: పొలిటికల్ టూరిస్టులు వస్తుంటారు.. పోతుంటారు
Shabbir Ali: కామారెడ్డి పోటీపై షబ్బీర్ అలీ వివరణ
Shabbir Ali: పొలిటికల్ టూరిస్టులు వస్తుంటారు.. పోతుంటారు
Shabbir Ali: తాను కామారెడ్డి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని కాంగ్రెస్ సీనియర్ లీడర్ షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. గత కొంతకాలంగా కామారెడ్డి నుంచి బరిలో షబ్బీర్ అలీ తప్పుకున్నారని వచ్చిన ప్రచారానికి షబ్బీర్ అలీ పుల్ స్టాప్ పెట్టేశారు. నేను ఇక్కడే పుట్టాను.. ఇక్కడే చస్తాను.. ఇక్కడినుంచే పోటీ చేస్తాను.. అని షబ్బీర్ అలీ కుండబద్దలు కొట్టారు. పొలిటికల్ టూరిస్టులు వచ్చి వాగ్దానాలు చేస్తుంటారని.. ఈసారి ఒక్క అవకాశం తనకు ఇవ్వాలని కామారెడ్డి ప్రజలను షబ్బీర్ అలీ కోరారు.