V Hanumantha Rao: మా ప్రభుత్వం వచ్చి 10 రోజులు కూడా కాలేదు.. అప్పుడే కామెంట్లు ఏంది

V Hanumantha Rao: 10 ఏళ్లలో బీఆర్ఎస్ హామీలు ఎన్ని అమలు చేసింది..?

Update: 2023-12-12 14:11 GMT

V Hanumantha Rao: మా ప్రభుత్వం వచ్చి 10 రోజులు కూడా కాలేదు.. అప్పుడే కామెంట్లు ఏంది

V Hanumantha Rao: తమ ప్రభుత్వం వచ్చి 10 రోజులు కూడా కాలేదు.. అప్పుడే ప్రభుత్వంపై కామెంట్లు చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అసహనం వ్యక్తం చేశారు. తాము అధికారం కోసం 10 ఏళ్లు ఓపికపట్టామని... బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలు చేశారని ప్రశ్నించారు.

Tags:    

Similar News