Hyderabad: రాంగ్ రూట్లో వెళ్తూ..దేవాలయం గోడను ఢీ కొట్టిన కారు

Hyderabad: హైదరాబాద్ ఎల్బీనగర్‌ పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రమాదం

Update: 2022-12-27 04:00 GMT

Hyderabad: రాంగ్ రూట్లో వెళ్తూ..దేవాలయం గోడను ఢీ కొట్టిన కారు

Hyderabad: హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రమాదం చోటు చేసుకుంది. రాంగ్ రూట్లో అతివేగంగా కారు వెళ్తూ..అమ్మవారి దేవాలయ గోడను కారు ఢీ కొట్టింది. దీంతో ఆలయ గోడ కూలిపోయింది. కారులో నలుగురు ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Tags:    

Similar News