Godavarikhani: బీభత్సం.. అదుపుతప్పి టిఫిన్ సెంటర్‌లోకి దూసుకెళ్లిన ట్రక్కు

Godavarikhani: ప్రమాదంలో పలు వాహనాలు ధ్వంసం

Update: 2024-01-12 08:00 GMT

Godavarikhani: బీభత్సం.. అదుపుతప్పి టిఫిన్ సెంటర్‌లోకి దూసుకెళ్లిన ట్రక్కు

Godavarikhani: గోదావరిఖని బస్టాండ్ సమీపంలో ట్రక్కు బీభత్సం సృష్టించింది. ట్రక్కు అదుపుతప్పి టిఫిన్ సెంటర్‌లోకి దూసుకెళ్లింది. మున్సిపల్ చెత్త సేకరణ వాహనాన్ని.. రెండు బైక్‌లను ఢీకొట్టి కొంత దూరం లాక్కెళ్లింది. ప్రమాదంలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో జనాలు భయంతో పరుగులు తీశారు. మున్సిపల్ వాహనంలో ఇరుక్కుని స్వల్పగాయాలతో బయటపడ్డాడు మున్సిపల్ డ్రైవర్.

Tags:    

Similar News