హైదరాబాద్ అల్వాల్‌లో కారు బీభత్సం.. స్విగ్గీ డెలివరీ బాయ్ మృతి
*అల్వాల్ లో మహిళ వీరంగం.. స్విగ్గీ డెలివరీ బాయ్‌ని ఢీకొట్టిన కారు
హైదరాబాద్ అల్వాల్‌లో కారు బీభత్సం.. స్విగ్గీ డెలివరీ బాయ్ మృతి
Alwal: హైదరాబాద్ అల్వాల్‌లో కారు బీభత్సం సృష్టించింది. స్పీడ్‌గా వెళ్తూ స్విగ్గీ డెలివరీ బాయ్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డెలివరీ బాయ్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ స్విగ్గీ డెలివరీ బాయ్ మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.