RMP Kidnap: నిర్మల్ జిల్లాలో ఆర్‌ఎంపీ కిడ్నాప్ కలకలం..
RMP Kidnap: చిక్కిన కిడ్నాపర్లు, రివాల్వర్, బుల్లెట్స్ స్వాధీనం
RMP Kidnap: నిర్మల్ జిల్లాలో ఆర్‌ఎంపీ కిడ్నాప్ కలకలం..
RMP Kidnap: డబ్బు కోసం ప్రియుడినే కిడ్నాప్ చేయించిందో ప్రియురాలు. నిర్మల్ జిల్లా జమ్మికుంటకు చెందిన ఓ ఆర్ఎంపీ డాక్టర్ ను దుండగులు అపహరించారు. 5 లక్షలు డిమాండ్ చేయడంతో.. చెల్లించారు. అయితే అనూమ్యంగా కిడ్నాపర్లు వంజర గ్రామస్తులకు చిక్కారు. విచారించగా.. వారి దగ్గర రివాల్వర్, బుల్లెట్లు బయటపడ్డాయి. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. కిడ్నాప్ డ్రామా వెనుక ఆర్ఎంపీ డాక్టర్ ప్రియురాలు ఉన్నట్లు తేల్చారు.