CM Revanth Reddy: మా మధ్య ఏం జరిగిందో అడగొద్దు.. కేసీఆర్ తో భేటీపై సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్!
CM Revanth Reddy: అసెంబ్లీలో కేసీఆర్‌ను పలకరించడంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
CM Revanth Reddy: మా మధ్య ఏం జరిగిందో అడగొద్దు.. కేసీఆర్ తో భేటీపై సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్!
CM Revanth Reddy: అసెంబ్లీలో కేసీఆర్‌ను పలకరించడంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తను, కేసీఆర్ మాట్లాడుకున్న విషయాలను అడగొద్దని ఆయన అన్నారు. సభ నుంచి కేసీఆర్ వెంటనే ఎందుకు వెళ్లారో ఆయన్నే అడగండి అని.. నాకేం తెలుసని అన్నారు. కేసీఆర్‌ను కలవడం ఇది రెండోసారి అని.. ఇంతకుముందు ఆస్పత్రిలో ఉన్నప్పుడు కలిశానని రేవంత్ అన్నారు.