Revanth Reddy: బీజేపీ 'తన్నులాట'ను అద్భుతంగా పోల్చారు

Revanth Reddy: బీజేపీలో చేరేవారి పరిస్థితి ఇంతకంటే ఎవరూ చెప్పలేరు

Update: 2023-06-29 08:52 GMT

Revanth Reddy: బీజేపీ ‘తన్నులాట’ను అద్భుతంగా పోల్చారు

Revanth Reddy: బీజేపీ నేత జితేందర్‌రెడ్డి ట్వీట్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి స్పందించారు. బీజేపీలో పోరును జితేందర్‌రెడ్డి చక్కగా ఆవిష్కరించారన్నారు. బీజేపీ 'తన్నులాట'ను అద్భుతంగా పోల్చారని.. బీజేపీలో చేరేవారి పరిస్థితి ఇంతకంటే ఎవరూ చెప్పలేరని రేవంత్‌ ట్వీట్ చేశారు.

Tags:    

Similar News