Korukanti Chandar: రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి ఫేస్‌బుక్‌ అకౌంట్‌ హ్యాక్‌

Korukanti Chandar: కోరుకంటి అఫీషియల్‌ ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో అసభ్యకర పోస్టులు

Update: 2023-10-03 05:55 GMT

Korukanti Chandar: రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి ఫేస్‌బుక్‌ అకౌంట్‌ హ్యాక్‌

Korukanti Chandar: పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయింది. కోరుకంటి అఫీషియల్‌ ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో అసభ్యకరమైన పోస్టులను హ్యాకర్స్‌ పోస్ట్‌ చేస్తుండటంతో ఎమ్మెల్యే అలర్టయ్యారు. కమిషనరేట్‌ సైబర్‌ క్రైమ్‌ డిపార్ట్‌మెంట్‌కు ఫిర్యాదు చేశారు. అయితే.. ఎమ్మెల్యే కోరుకంటి ఫేస్‌బుక్‌ అకౌంట్‌ హ్యాక్‌ కావడంతో నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కోరుకంటి.. సైబర్‌ క్రైమ్‌కు కంప్లయింట్‌ చేశామని, బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.

Tags:    

Similar News