Ragging: మహబూబాబాద్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
Ragging: కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ప్రిన్సిపల్
Ragging: మహబూబాబాద్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
Ragging: మహబూబాబాద్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. ఈ నెల 21న కొందరు సీనియర్లు.. జూనియర్లను వేధించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై యాంటీ ర్యాగింగ్ కమిటీ విచారణ చేపడుతోంది. కమిటీ నివేదిక ఆధారంగా.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు కాలేజీ ప్రిన్సిపల్ వెంకటేశ‌్వర్లు.