Narendra Modi: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోడీ శుభాకాంక్షలు
Narendra Modi: సహకరిస్తామని హామీ ఇస్తున్నట్టు తెలిపిన ప్రధాని మోడీ
Narendra Modi: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. Xలో సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి విషెస్ చెప్పారు ప్రధాని. రాష్ట్ర ప్రగతి, పౌరుల సంక్షేమానికి.. అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇస్తున్నట్టు తెలిపారు ప్రధాని మోడీ.