Ponnam Prabhakar: మోడీ చేసిన పనులను వివరించి ఓట్లు అడగండి
Ponnam Prabhakar: తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందని బీజేపీ ఓట్లు అడుగుతోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.
Ponnam Prabhakar: మోడీ చేసిన పనులను వివరించి ఓట్లు అడగండి
Ponnam Prabhakar: తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందని బీజేపీ ఓట్లు అడుగుతోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. విభజన హామీలు విస్మరించిన బీజేపీకి వ్యతిరేకంగా... ఈ నెల 14న కరీంనగర్‌లో దీక్ష చేస్తామని చెప్పారు. జాతీయ కాంగ్రెస్ ఐదు గ్యారంటీలపై విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలు.... పదేళ్లలో రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. రాముడు ఫొటో కాదు... నరేంద్ర మోడీ చేసిన పనులను ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలని పొన్నం సవాల్ విసిరారు.