Amnesia Pub Case: అమ్నేషియా పబ్ కేసులో సంచలన విషయాలు
Amnesia Pub Case: మైనర్‌ను కారులో ఎక్కించుకుని వెళ్లినవారిలో ప్రజా ప్రతినిధి కుమారుడు, ఓ బోర్డు చైర్మన్ కుమారుడు
Amnesia Pub Case: అమ్నేషియా పబ్ కేసులో సంచలన విషయాలు
Amnesia Pub Case: అమ్నేషియా పబ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్ కాపీని కూడా విడుదల చేశారు పోలీసులు. మైనర్‌ను కారులో ఎక్కించుకుని వెళ్లినవారిలో ప్రజా ప్రతినిధి కుమారుడు, ఓ బోర్డు చైర్మన్ కుమారుడు ఉన్నట్లు తెలుస్తుంది. కారులోనే బాలికను చిత్రహింసలకు గురి చేసినట్లు సమాచారం. కారులో తీసుకెళ్లిన గంటన్నర తర్వాత బాలికను పబ్ దగ్గర యువకులు వదిలారు. ఇక తన కూతురి మెడపై గాయాలయ్యాయి అంటున్నాడు బాధితురాలి తండ్రి. అయితే ఇంకా నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోలేనట్లు సమాచారం.