Bandi Sanjay: గన్‌పార్క్ వద్ద బండి సంజయ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
Bandi Sanjay: బండి సంజయ్ దీక్షను భగ్నం చేసిన పోలీసులు
Bandi Sanjay: గన్‌పార్క్ వద్ద బండి సంజయ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
Hyderabad: హైదరాబాద్ గన్‌పార్క్ దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బండి సంజయ్ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. గన్‌పార్క్ వద్ద బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. TSPSC పేపర్ లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు గన్‌పార్క్ వద్ద దీక్ష చేపట్టారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారు.