Harish Rao: కేసీఆర్ను మళ్ళీ గెలిపించాలని ప్రజలు సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకున్రు
Harish Rao: కాంగ్రెస్ చేయని కాళేశ్వరం ప్రాజెక్టు పనిని కేసీఆర్ చేసి చూపించారు
Harish Rao: కేసీఆర్ను మళ్ళీ గెలిపించాలని ప్రజలు సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకున్రు
Harish Rao: 60 ఏళ్లలో కాంగ్రెస్ చేయని కాళేశ్వరం ప్రాజెక్ట్ పనిని కేసీఆర్ చేసి చూపించాడని మంత్రి హరీష్‌రావు అన్నారు. అబద్ధాలు కాంగ్రెస్‌కు ,అద్భుతాలు చేసిన బీఆర్ఎస్‌కు వచ్చే ఎన్నికల్లో పోటీ జరగుతుందని..ఈ కురుక్షేత్రంలో ధర్మమే గెలుస్తుందని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. కౌరవులు లాగా వంద మంది ఢిల్లీ నుంచి వచ్చి కాంగ్రెస్‌కు ఎన్ని డిక్లరేషన్లు ఇచ్చిన....తెలంగాణ ప్రజలు మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌ని మళ్ళీ గెలిపించాలని సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకున్నారని మంత్రి హరీష్‌రావు అన్నారు.