Hyderabad: హైదరాబాద్ ఉప్పల్ చిలుకానగర్‌లో NIA సోదాలు
Hyderabad: హైకోర్టు అడ్వకేట్ శిల్ప ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న NIA
Hyderabad: హైదరాబాద్ ఉప్పల్ చిలుకానగర్‌లో NIA సోదాలు
Hyderabad: హైదరాబాద్ ఉప్పల్ చిలుకానగర్‌లో NIA అధికారులు సోదాలు నిర్వహించారు. హైకోర్టు అడ్వకేట్ శిల్ప ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మెడికల్ స్టూడెంట్ రాధ మిస్సయ్యారు. విశాఖపట్నంలో మిస్సింగ్ కేసు నమోదయ్యింది. రాధను నక్సల్స్‌లో చేర్చారని శిల్పపై ఆరోపణలు ఉన్నాయి. ఏకకాలంలో మూడుచోట్ల NIA అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.