NIA Raids: హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ సోదాలు
NIA Raids: తమిళనాడులో 30 చోట్ల, హైదరాబాద్‌లో నాలుగుచోట్ల NIA రైడ్స్
NIA Raids: హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ సోదాలు
NIA Raids: హైదరాబాద్‌లో NIA అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పాతబస్తీ సహా నాలుగుచోట్ల NIA రైడ్స్ కొనసాగుతున్నాయి. ISIS సానుభూతి పరులుగా అనుమానిస్తున్న వారి నివాసాల్లో సోదాలు చేస్తున్నారు. వివిధ సంస్థలుగా ఏర్పడి ISIS మాడ్యుల్‌లో పనిచేస్తున్నారు అనుమానితులు. తమిళనాడులో 30 చోట్ల, హైదరాబాద్‌లో నాలుగుచోట్ల NIA రైడ్స్ కొనసాగుతున్నాయి.