కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్‌కు కొత్త చిక్కులు
*అదే పేరు కోసం సెప్టెంబర్‌లో ఈసీకి దరఖాస్తు చేసుకున్న ప్రేమ్‌నాయక్
కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్‌కు కొత్త చిక్కులు
BRS: కేసీఆర్ ప్రారంభించనున్న జాతీయ పార్టీ బీఆర్ఎస్‌కు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. అక్టోబర్‌లో బీఆర్‌ఎస్‌ను కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. అయితే అదే పేరు కోసం సెప్టెంబర్‌లో వరంగల్‌కు చెందిన బానోత్ ప్రేమ్‌నాయక్ ఈసీకి దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో వరంగల్‌కు చెందిన బానోత్ ప్రేమ్‌నాయక్ ఆ పార్టీ పేరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈసీకి లేఖ రాశారు. తనకే ఆ పేరు కేటాయించాలంటూ ఈనెల 6న ప్రేమ్‌నాయక్ ఈసీకి లేఖ రాశారు. తనకు అన్యాయం జరిగితే న్యాయపోరాటం చేస్తానంటున్నారు ప్రేమ్‌నాయక్.