MLC Kavitha: డ్యాన్స్ చేసిన ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: మహిళా కార్యకర్తలతో కలిసి స్టెప్పులు
MLC Kavitha: డ్యాన్స్ చేసిన ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తమ పార్టీ కార్యకర్తలతో కలిసి బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత డ్యాన్స్ చేశారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్‌లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా బాల్కొండ అభ్యర్థి ప్రశాంత్‌రెడ్డి, మహిళా కార్యకర్తలతో కలిసి ఆమె కాలు కదిపారు. ఈ వీడియో కవిత సోషల్ మీడియాలో పోస్టు చేశారు.