Balka Suman: ఉద్యోగాలు ఇచ్చారా? మీ పథకాలైనా బాగున్నాయా?
Balka Suman: బతికున్నప్పుడే నిర్మాణాలకు పేర్లు పెట్టుకుంటారా?
Balka Suman: ఉద్యోగాలు ఇచ్చారా? మీ పథకాలైనా బాగున్నాయా?
Balka Suman: ఏనాడూ గ్లలీ క్రికెట్ కూడా ఆడని అమిత్ షా కొడుకు క్రికెట్ కంట్రోల్ బోర్డు కార్యదర్శి అయ్యారని, చనిపోయాక పెట్టుకోవాల్సిన పేర్లను బతికున్నప్పుడే స్టేడియంకు పెట్టుకున్నారని బీజేపీపై నిప్పులు చెరిగారు ఎమ్మెల్యే బాల్కసుమన్. తెలంగాణ విద్యార్థులకు ఏం చేశారో చెప్పకుండా కనీసం ఏమీ చేయకుండా బీజేపీ వెంట యూత్ ఎలా ఉంటారన్నారు. అధికారంలోకి వచ్చాక కేంద్రంలో ఉద్యోగాల భర్తీ జరగలేదని, రాష్ట్రంలో మాత్రం తాము ఉద్యోగాలు భర్తీ చేశామని, అసెంబ్లీలో అధికార ప్రకటనలే అందుకు సాక్ష్యమన్నారు.