మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ

Mission Bhagiratha: భారీ ప్రెషర్ తో నీరు ఉప్పొంగడంతో పరిసర ప్రాంతాలన్నీ జలమయం

Update: 2023-03-26 02:56 GMT

మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ

Mission Bhagiratha: నర్సంపేట పక్కన ఖానాపూర్ మార్గమధ్యలో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలిపోయింది. పైప్ లీకేజీతో నీరు ఉధృతంగా ఎగజిమ్మాయి. భారీ ప్రెషర్ తో నీరు ఉప్పొంగడంతో పరిసర ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దెబ్బతిన్న పైప్ లైన్ ను మరమ్మతు చేసేందుకు రెండు రోజుల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతంలో పైప్ లైన్ ప్రవాహాన్ని నియంత్రించేలోపు లక్షల లీటర్ల నీరు నేలపాలైంది. రోడ్డంతా జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Tags:    

Similar News