Vidadala Rajini: ఆటో డ్రైవర్ల కోసం సీఎం వాహన మిత్ర తీసుకొచ్చారు
Vidadala Rajini: ఆటో డ్రైవర్లకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటా
Vidadala Rajini: ఆటో డ్రైవర్ల కోసం సీఎం వాహన మిత్ర తీసుకొచ్చారు
Vidadala Rajini: గుంటూరు జిల్లాలో ఆటో డ్రైవర్లతో మంత్రి విడదల రజనీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆటో డ్రైవర్ల కోసం సీఎం వాహన మిత్ర తీసుకొచ్చామన్నారు విడదల రజనీ. 10వేల రూపాయల చొప్పున ఆటో డ్రైవర్లకు ఏడాదికి 50వేలు ఇస్తున్నామన్నారు. ఇక ఆటోడ్రైవర్లకు పోలీసుల నుంచి ఇబ్బందులను గుర్తించి చర్చిస్తామని.. ఆటో డ్రైవర్లకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామన్నారు మంత్రి విడదల రజినీ.