Minister Talasani: హైదరాబాద్‌ రాంగోపాల్‌పేట‌లో నూతన వార్డు కార్యాలయం ప్రారంభించిన మంత్రి తలసాని, కార్పొరేటర్‌ సుచిత్ర

Minister Talasani: ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు.. వార్డు కార్యాలయం దోహదపతుంది

Update: 2023-08-30 06:44 GMT

Minister Talasani: హైదరాబాద్‌ రాంగోపాల్‌పేట‌లో నూతన వార్డు కార్యాలయం ప్రారంభించిన మంత్రి తలసాని, కార్పొరేటర్‌ సుచిత్ర

Minister Talasani: హైదరాబాద్‌ రాంగోపాల్‌పేట‌ డివిజన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్‌ ప్రారంభించారు. డివిజన్‌లో అన్ని శాఖల సమన్వయంతో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు వార్డు కార్యాలయం దోహదపడుతుందని ఆయన అన్నారు. నియోజకవర్గంలో అన్ని సమస్యలను దశలవారీగా పరిష్కారిస్తున్నామని మంత్రి తలసాని అన్నారు. కేసీఆర్‌ పాలనలో నియోజకవర్గంలో 90 శాతం సమస్యలను పరిష్కారించామని ఆయన అన్నారు.

Tags:    

Similar News