Minister KTR: తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది

Minister KTR: తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని మంత్రి కేటీఆర్ అన్నారు.

Update: 2021-08-28 09:47 GMT

Minister KTR: తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది

Minister KTR: తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ చంచల్‌గూడ పిల్ల గుడిసె బస్తీలో నిర్మించిన 288 డబుల్ బెడ్ రూం లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మిగతా మూడు ప్రాంతాల్లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూంలను తొందరలోనే పూర్తి చేస్తామన్నారు. దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి డబుల్ బెడ్ రూమ్‌ల నిర్మాణాలు లేవని వెల్లడించారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పక్కాగా నిర్మించామని మంత్రి కేటీఆర్ అన్నారు. మెయింటనెన్స్‌కు ఇబ్బంది కాకుండా 19షాపులను నిర్మించామన్నారు.

Tags:    

Similar News