Hyderabad: మేధా స్కూల్ సీజ్‌.. విద్యార్థుల భవితవ్యంపై తల్లిదండ్రుల ఆందోళన

Hyderabad: సికింద్రాబాద్ మేధా స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలు చేశారు.

Update: 2025-09-15 06:08 GMT

Hyderabad: మేధా స్కూల్ సీజ్‌.. విద్యార్థుల భవితవ్యంపై తల్లిదండ్రుల ఆందోళన

Hyderabad: సికింద్రాబాద్ మేధా స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలు చేశారు. ఇటీవల స్కూల్‌ నిర్వాహకులు ఆల్ఫాజోలం మత్తు పదార్థాన్ని తయారు చేస్తున్నారని విద్యాశాఖ అధికారులు పాఠశాల అనుమతులు రద్దు చేసింది. దీంతో విద్యార్థుల భవిష్యత్తు దెబ్బంతింటుందని మేధా స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలు చేశారు.

విద్యార్థుల తల్లిదండ్రుల నిరసనలకి విద్యాశాఖ అధికారులు స్పందించారు. మేధా స్కూల్లో చదువుతున్న విద్యార్థును ఇతర పాఠశాలకు తరలిండానికి ఉన్నత అధికారులతో చర్చిస్తున్నామని MEO హరిచందన్ తెలిపారు. సరైన స్కూల్లో చేర్పించి వారి భవిష్యత్తును కాపాడుతామని MEO అన్నారు.

Tags:    

Similar News