Kukatpally Murder Case: కూకట్‌పల్లి రేణు అగర్వాల్ హత్య కేసులో దర్యాప్తు వేగవంతం.. నిందితుల కోసం..

Kukatpally Renuka Agarwal Murder Case: కూకట్‌పల్లి రేణు అగర్వాల్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Update: 2025-09-12 06:11 GMT

Kukatpally Murder Case: కూకట్‌పల్లి రేణు అగర్వాల్ హత్య కేసులో దర్యాప్తు వేగవంతం.. నిందితుల కోసం..

Kukatpally Renuka Agarwal Murder Case: కూకట్‌పల్లి రేణు అగర్వాల్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుల కోసం రెండు బృందాలు జార్ఖండ్‌కి వెళ్లాయి. నిందితులిద్దరు హత్య అనంతరం బైక్‌ను తీసుకెళ్లి హఫీజ్‌పేట రైల్వేస్టేషన్ వద్ద వదిలేసినట్లు కూకట్‌పల్లి పోలీసులు గుర్తించారు.

కూకట్‌పల్లి నుంచి హఫీజ్‌పేట రైల్వేస్టేషన్ వరకు నిందితులు స్కూటీపై ప్రయాణించినట్లు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయింది. అయితే నిందితులిద్దరు హఫీజ్‌పేట రైల్వేస్టేషన్ నుంచి జార్ఖండ్ వెళ్లారా... లేక మరేదైనా ప్రాంతానికి వెళ్లారా అనే దానిపై విచారణ చేపట్టారు.

Tags:    

Similar News