KTR: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇవాళ కేటీఆర్ పర్యటన
KTR: ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 వరకు బిజీ షెడ్యూల్
KTR: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇవాళ కేటీఆర్ పర్యటన
KTR: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ ఇవాళ పర్యటించనున్నారు.వరంగల్, హనుమకొండ,మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి జిల్లాల్లో పర్యటించన్నారు. భూపాలపల్లి కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.కొడకండ్లలో మినీ టెక్సటైల్ పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. తొర్రూరులో వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. మూడు జిల్లాల్లో జరిగే బహిరంగ సభల్లో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు. ఉదయం పది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకూ బిజీబిజీగా గడపనున్నారు.