KTR: హైదరాబాద్ విశ్వనగరంగా మారేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరం
KTR: అన్ని రంగాల్లో తెలంగాణ, హైదరాబాద్ అగ్రభాగాన ఉంటున్నాయి
KTR: హైదరాబాద్ విశ్వనగరంగా మారేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరం
KTR: హైదరాబాద్ విశ్వనగరంగా మారేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. జీవన ప్రమాణాలలో నగరం నివాసయోగ్యంగా ఉందని చెప్పారు. అన్ని రంగాల్లో తెలంగాణ, హైదరాబాద్ అగ్రభాగాన ఉంటున్నాయన్నారు. దేశంలోనే హైదరాబాద్ ఉత్తమ నగరంగా ఉందని పలు నివేదికలు వెల్లడించాయని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఖైరతాబాద్‌లోని అడ్మినిస్ట్రేటీవ్ స్టాఫ్ ఆఫ్ ఇండియాలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.