KTR: A to z కుంభకోణాల పార్టీ కాంగ్రెస్ పార్టీ
KTR: లక్ష 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం
KTR: A to z కుంభకోణాల పార్టీ కాంగ్రెస్ పార్టీ
KTR: A to z కుంభకోణాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మంత్రి కేటీఆర్ అన్నారు. పీసీసీ అధ్యక్ష పదవి అమ్ముకున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో సాండ్, ల్యాండ్ మాఫియా అని అన్నారు. కర్ణాటకలో 5గంటల కరెంట్ ఇస్తున్నారని చెప్పారు. గుజరాత్‌లో పవర్ హాలీడే ఇస్తున్నారని అన్నారు. చత్తీస్‌గఢ్‌లో వరి ధాన్యం తీసుకునే కెపాసిటీ ఉందా అని ప్రశ్నించారు. మోడీ అబద్దాలు బాగా చెబుతారని.. 2022 వరకు బుల్లెట్ ట్రైన్ అన్నారని చెప్పారు. బీజేపీకి అభ్యర్థులు లేక 119 నియోజక వర్గాల్లో ఈటల రాజేందర్ పోటీ చేయాల్సి వస్తుందోమోనని కేటీఆర్ ఎద్దేవా చేశారు. లక్ష 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని...ఇంకా 90 వేల ఉద్యోగాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు.