MP Komatireddy: రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం అప్రజాస్వామికం

MP Komatireddy: పార్టీ ఆదేశిస్తే రాజీనామాకైనా సిద్ధం

Update: 2023-03-25 09:00 GMT

MP Komatireddy: రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం అప్రజాస్వామికం

MP Komatireddy: రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం అప్రజాస్వామికమన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. పార్టీ ఆదేశిస్తే రాజీనామాకైనా సిద్ధమన్నారు. బడుగు, బలహీన వర్గాలకు ఉపయోపడేలా.. ఉపాధి హామీ పథకాన్ని తెచ్చిన ఘనత సోనియాగాంధీకి దక్కుతుందన్నారు.

Tags:    

Similar News