Kishan Reddy: మహబూబ్‌నగర్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Kishan Reddy: పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని కిషన్ రెడ్డి డిమాండ్
Kishan Reddy: మహబూబ్‌నగర్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Kishan Reddy: కాసేపట్లో మహబూబ్‌నగర్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేరుకోనున్నారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని... ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ నుంచి క్లాక్ టవర్ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం బహిరంగ సభలో కిషన్ రెడ్డి పాల్గొ్ంటారు. సాయంత్రం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొంటారు.